రామ్ సినిమా..మాధవన్ క్లారిటీ
టాలీవుడ్ యాక్టర్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుల్ స్టార్ హీరో మాధవన్ కీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ యాక్టర్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుల్ స్టార్ హీరో మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై మాధవన్ క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామి లాంటి డైరెక్టర్ తో పనిచేయడం చాలా బాగుంటుంది. ఆయన అద్బుతమైన వ్యక్తి. దురదృష్టవశాత్తు ఇటీవల సోషల్ మీడియాలో లింగుస్వామి మూవీలో నేను విలన్ గా నటించనున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పాడు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మాధవన్. ఇప్పటికే నాగచైతన్య నటించిన సవ్యసాచిలో విలన్ గా కనిపించాడు. రాకెట్రీ..ది నంబీ ఎఫెక్ట్ తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు మాధవన్. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇవి కూడా చదవండి..
లాల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

