విజయ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వీరు.కె.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మా ఊళ్లో ఒక పడుచుంది’. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాత. ఈ సినిమాను దివంగత సూపర్‌స్టార్ కృష్ణకు అంకితం ఇస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. ఈ సినిమా టైటిల్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమ ంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం లో ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అతిథిగా పాల్గొన్నారు.