Suriya | నాకు కన్నీళ్లు తెప్పించింది.. కంగువ ఈవెంట్లో సూర్య భావోద్వేగం
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా విడులవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య టీం హైదరాబాద్‌లో తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అండ్ సూర్య టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య టీం హైదరాబాద్‌లో తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుగు అభిమానులను చూసి ఆనందంతో పరవశించిపోయాడు సూర్య. ఈవెంట్లో మాట్లాడుతూ.. మిమ్మల్ని థియేటర్లలో కలవక రెండేళ్లవుతోంది. సూర్య సన్నాఫ్ క్రిష్ణన్‌కు మీరు చూపించిన ప్రేమ నాకు కన్నీళ్లు తెప్పించింది. మీకు అద్భుతమైన థ్రియాట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం నా బాధ్యత అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సూర్య.
నేను కమల్ హాసన్ సార్‌ను స్ఫూర్తిగా తీసుకుంటా. ఆయనెప్పుడు కింద పడ్డా మళ్లీ గ్రాండ్ కమ్ బ్యాక్ ఇస్తారు. కోవిడ్ టైంలో సూరారై పోట్రు, జై భీమ్ సినిమాలను థియేటర్లలో విడుదల చేయలేకపోయాం. మీ అందరికీ ఇదివరకెన్నడూ చూడని అద్భుతమైన అనుభవాన్ని అందించే కంగువ లాంటి సినిమా అవకాశం కోసం ఎదురుచూశానన్నాడు సూర్య.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
“It’s been 2+ years, I didn’t have a theatrical release. But the love you gave for Suriya S/O Krishnan, made me tears in my eyes🫶. So it’s my responsibility to give wonderful theatrical experience & that’s #Kanguva🫰💯”
TEARS IN THE EYES OF #SURIYA 🥹❤️pic.twitter.com/y26HGo1bYE— AmuthaBharathi (@CinemaWithAB) October 24, 2024
Read Also :
Thandel | నాగచైతన్య తండేల్ టీమ్ ముందు రెండు ఆప్షన్లు.. ఏది ఒకే చేస్తారో మరి..?
Raja Saab | డ్యుయల్ రోల్లో ప్రభాస్.. రాజాసాబ్ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

