Dil Raju | ఆశిష్ ముందున్న పెద్ద ఛాలెంజ్ అదే: దిల్ రాజ్
‘నాకు సినిమా తప్ప మరేదీ తెలియదు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ఆరంభించే ముందు.. ఏ సినిమా చేసినా వినూత్నంగా ఉండాలని అనుకున్నాం. అలా తొలి ప్రయత్నంగా ‘బలగం’ చేశాం. ఇప్పుడు ‘లవ్మీ’ కూడా సరికొత్త కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు.
‘నాకు సినిమా తప్ప మరేదీ తెలియదు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ఆరంభించే ముందు.. ఏ సినిమా చేసినా వినూత్నంగా ఉండాలని అనుకున్నాం. అలా తొలి ప్రయత్నంగా ‘బలగం’ చేశాం. ఇప్పుడు ‘లవ్మీ’ కూడా సరికొత్త కథతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్‌రాజు. ఆయన సోదరుని కుమారుడు ఆశిష్ కథానాయకుడిగా అరుణ్ భీమవరపు దర్శకత్వంలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ‘లవ్మీ’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ప్రేక్షకుల హృదయాలను గెలవటమే ఆశిష్ ముందున్న పెద్ద ఛాలెంజ్ అని, కష్టపడితే తను తప్పకుండా లక్ష్యాని చేరుకుంటాడని అన్నారు. ఈ సినిమాలో దర్శకుడు అరుణ్ భీమవరపు నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేకు కొత్త అర్థాన్నిచ్చాడని, సినిమా విజయంపై అందరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు.
ఈ సినిమాకు ‘కిల్ మీ ఇఫ్ యు లవ్’ పేరుతో సీక్వెల్ కూడా ఉందని, త్వరలో దానిని ప్రారంభించాలని కోరుకుంటున్నానని దర్శకుడు అరుణ్ భీమవరపు పేర్కొన్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడుతున్నామని హీరో ఆశిష్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

