Manchi Rojulochaie Trailer| ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు..’మంచి రోజులొచ్చాయి’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ (Santhosh Shobhan) శోభన్ నటిస్తోన్న తాజా చిత్రం మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ (Mehreen) హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ (Santhosh Shobhan) శోభన్ నటిస్తోన్న తాజా చిత్రం మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ (Mehreen) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్..నా పేరు సంతోష్..ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు అనేది నా ట్యాగ్‌లైన్..అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది.
నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే..అంటూ అశిష్ ఘోష్ తన కూతురు గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రియల్ లైఫ్ రోల్స్ ను స్పూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మారుతి తనదైన మార్క్ కామెడీ టచ్ తో వినోదాన్మి అంచించడం ఖాయమని ట్రైలర్ తో అర్థమవుతుంది.
ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సాగనుందని తెలిసిపోతుంది. వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

