AA22xA6 | అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా.!
AA22xA6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. "పుష్ప 2: ది రూల్" తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది.
AA22xA6 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. “పుష్ప 2: ది రూల్” తర్వాత అల్లు అర్జున్ చేయబోయే 22వ సినిమా ఇది. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ సినిమా షూటింగ్ జూన్ 5 నుంచి ప్రారంభంకాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేసే అవకాశం ఉందని, అలాగే ఆరుగురు కథానాయికలు కూడా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్‌గా “ఐకాన్” లేదా “సూపర్‌హీరో” వంటి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read More
-
నటుడు శ్రీకాంత్‌కు ప్రైవేటు పూజలు.. శ్రీకాళహస్తి వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు
-
ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం.. తెలుగు స్క్రైబ్ గౌతమ్ అర్ధరాత్రి అరెస్ట్
-
త్రిగ్రహి రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే డబ్బు.. ఉద్యోగులకు ప్రమోషన్స్ పక్కా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

