విజయ్ దేవరకొండ జోడీగా?
తెలుగులో ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించినా..కమర్షియల్గా మాత్రం ఆశించిన సక్సెస్ను సొంతం చేసుకోలేకపోయింది బాలీవుడ్ భామ కృతిసనన్. అయితే హిందీ సినీరంగంలో మాత్రం ఆమెకు మంచి పేరుంది.
తెలుగులో ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించినా..కమర్షియల్గా మాత్రం ఆశించిన సక్సెస్ను సొంతం చేసుకోలేకపోయింది బాలీవుడ్ భామ కృతిసనన్. అయితే హిందీ సినీరంగంలో మాత్రం ఆమెకు మంచి పేరుంది. విలక్షణ కథాంశాల్ని ఎంచుకుంటూ ప్రతిభను చాటుకుంటున్నది. ఈ సొగసరి సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ దర్శకత్వంలో ఇటీవలే భారీ పాన్ ఇండియా చిత్రం మొదలైన విషయం తెలిసిందే. మైథాలజీ అంశాలతో సాగే యాక్షన్ డ్రామా ఇది.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కృతిసనన్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన నటి కావడంతో మేకర్స్ ఆమెను ఫైనలైజ్ చేశారని అంటున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కృతిసనన్ తెలుగు సినిమాలో నటించబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

