Home
Cinema
Kida Is The First Tamil Film Produced By Sravanthi Ravi Kishore Releasing As Deepavali In Telugu On 11th This Month
kida | పల్లెటూరి దీపావళి
‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘కిడ’. ఆర్.కె.వెంకట్ దర్శకత్వం వహించారు. పూరాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు.
‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం ‘కిడ’. ఆర్.కె.వెంకట్ దర్శకత్వం వహించారు. పూరాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. ‘ఓ తాత, ఓ మనవడు, ఓ మేక.. ఈ మూడింటి చుట్టూ కథ నడుస్తుంది. అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది.
గ్రామీణ నేపథ్యంలో హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ ‘ఓ స్నేహితుడి ద్వారా ఈ కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. తొలి చిత్రమైనా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.జయప్రకాష్, సంగీతం: థీసన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

