బాలీవుడ్ నటి కావ్య థాపర్ ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో ఆడియెన్స్ ను పలుకరించింది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కావ్య యాక్టింగ్ స్కిల్స్ చూసిన పలువురు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో నటించాలని సంప్రదింపులు జరుపుతున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం కావ్య మూడు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
తెలుగు ఇండస్ట్రీ నుంచి తనకు ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం తాను తెలుగు ప్రేక్షకులను మరింత మెప్పించేందుకు తెలుగు నేర్చుకుంటున్నట్టు చెప్పింది. చిరంజీవి, ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తనకు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, నాని తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Recommended Content by ntnews.com