కౌశల్‌కు కరోనా టెస్ట్.. రిపోర్ట్ ఏంటి?

సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడ్డారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ చేస్తున్నప్పటికీ, కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తమ దగ్గర పని చేసే వారికి కరోనా సోకడంతో క్వారంటైన్‌కు వెళ్లారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకున్నారు.
బిగ్‌బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్‌కు సైతం కరోనా భయం పట్టుకుంది. తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముందస్తు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. వర్క్ బిజీతో నెల రోజులుగా ఫ్యామిలీకి దూరంగా ఉన్న కౌశల్ ఇప్పుడు వారిని కలిసే ముందు కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేసిన కౌశల్ రిపోర్ట్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- carona test
- kaushal
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

