ఊహకు అందని మాయాజాలం
సీనియర్ కథానాయిక అనుష్కశెట్టి మలయాళంలో నటిస్తున్న తొలి చిత్రం ‘కథనార్'. డార్క్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రొజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్ నిర్మాత. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
సీనియర్ కథానాయిక అనుష్కశెట్టి మలయాళంలో నటిస్తున్న తొలి చిత్రం ‘కథనార్’. డార్క్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రొజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్ నిర్మాత. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఫాంటసీ అంశాలతో విజువల్ ఎఫెక్ట్స్‌ను హైలైట్ చేస్తూ ట్రైలర్ ఆకట్టుకుంది. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కడమట్టత్తు కథనార్ అనే పూజారి గాథల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
పురాణాలు, మాయా ప్రపంచం కలబోతగా ఓ ఫాంటసీ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్ సాగింది. ‘ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఓ మాయాజాలం’ అనే డైలాగ్ సినిమా కథా సారాన్ని తెలియజేసేలా ఉంది. జయసూర్య, ప్రభుదేవా, సనూప్సాన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ సుబ్రహ్మణ్యన్, దర్శకత్వం: రోజిన్ థామస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

