Kartikeya, Tanya Dance Video | కార్తికేయ, తాన్య సర్ప్రైజ్ డ్యాన్స్ వీడియో వైరల్
టాలీవుడ్ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా చిత్రం రాజా విక్రమార్క (Raja Vikramarka). ప్రమోషన్స్ లో భాగంగా ఓ సర్ప్రైజ్ ఫ్యూషన్ డ్యాన్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.

టాలీవుడ్ (Tollywood) హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా చిత్రం రాజా విక్రమార్క (Raja Vikramarka). తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran) హీరోయిన్గా నటిస్తోంది. నవంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతుంది. కార్తికేయ అండ్ టీం చిత్ర ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ సర్ప్రైజ్ ఫ్యూషన్ డ్యాన్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
కార్తికేయ, తాన్యలపై సింగిల్ షాట్లో తీసిన ఫ్యూషన్ డ్యాన్స్ ను యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీసీ మౌళి సింగిల్ షాట్లో ఈ వీడియోను షూట్ చేశారు. 45 సెక్లనపాటు ఉన్న ఈ క్లాసికల్ బిట్లో కార్తికేయ, తాన్య రవిచంద్రన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. శ్రీ సారిపల్లి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్లో 88 రామారెడ్డి ప్రొడక్షన్‌తో టీ ఆది రెడ్డి సమర్పణలో రాజా విక్రమార్కను నిర్మిస్తున్నారు.
కార్తికేయ భద్రతా దళాల అధికారిగా కనిపించబోతున్నాడు. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని కార్తికేయ ఈ సారి ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని కసిగా ఎదురుచూస్తున్నాడు.
రాజా విక్రమార్క ట్రైలర్‌పై ఓ లుక్కేయండి మరి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

