Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి సూర్య 44 (Suriya 44). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 2 నుంచి అండమాన్ ఐలాండ్లో షూటింగ్ మొదలుకానుందని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చస్తోంది.
కాగా ఈ క్రేజీ సినిమాలో ఎవరెవరు కనిపించబోతున్నారంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. వారిలోనెలకొన్న డైలామాకు చెక్ పెట్టే అప్డేట్ వచ్చేసింది. సూర్య 44లో నటించబోయే యాక్టర్లు ఎవరో తెలుసా..? వారిని కలిసేందుకు రెడీగా ఉండండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు యాక్టర్ల గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాం.. అని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ట్వీట్ చేశాడు. సూర్య 44 చిత్రానికి సైంధవ్ ఫేం సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందించనున్నాడు.
తిరు, 24, పేటా చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ ఈ చిత్రానికి డీవోపీగా పనిచేస్తున్నాడు. సూర్య 44 పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో ఉండనుందని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నారు. సూర్య ఇప్పటికే శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో కంగువ చేస్తున్నాడు. కంగువ పోస్టర్లు, గ్లింప్స్, రషెస్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు సుధా కొంగర డైరెక్షన్లో సూర్య 43 కూడా చేస్తున్నాడు.
సూర్య 44 యాక్టర్లు ఎవరంటే..?
Unveiling the crew of #Suriya44 🔥
Get ready to meet them! Today 6 PM 🕕 #LoveLaughterWar ❤️🔥#AKarthikSubbarajPadam 📽️@Suriya_Offl @Music_Santhosh @rajsekarpandian @kaarthekeyens @2D_ENTPVTLTD @stonebenchers pic.twitter.com/BlVIMLS7NN
— karthik subbaraj (@karthiksubbaraj) May 29, 2024
Suriya – Pooja Hegde – Joju George.
Music – Santhosh Narayanan
Direction – Karthick Subbaraj.
Shoot Begins June 2 in Andaman Island. pic.twitter.com/kKUzWa993O
— Christopher Kanagaraj (@Chrissuccess) May 17, 2024
సూర్య 44 క్రేజీ న్యూస్..
#Suriya44 Movie Update ✅
– The shooting of the film is scheduled to begin on June 17.💥
– #SanthoshNarayanan will compose music for this film.💞
– Cinematographer #Thiru (24, Petta) to do DOP for the film. 🔒
– This film will also be a periodic war and love film 📸#Kanguva |… pic.twitter.com/rtXlRodKOK— Movie Tamil (@MovieTamil4) April 21, 2024
Executive producer “Ashok” About #Suriya44 👏
– Project was finalized in a short Time 💥
– Shoot will kick-start immediately
– Cast & crew, Music director will be Finalized by @karthiksubbaraj
– Expect this film to be a multi-starrer as well.
– #KarthikSubbaraj has already… pic.twitter.com/IuMkskuW4V
— Movie Tamil (@MovieTamil4) March 29, 2024
కంగువ టీజర్
సూర్య కంగువ నయా లుక్..
Lighting up your Diwali with the torches of ancient glory🔥🎇
Team #Kanguva🦅 wishes you all a #HappyDiwali🪔@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/dUlAKZKufA
— Studio Green (@StudioGreen2) November 12, 2023
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt
— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..
Kanguva
కంగువ గ్లింప్స్ అప్డేట్ లుక్..
Each scar carries a story!
The King arrives 👑#GlimpseOfKanguva on 23rd of July! @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @kegvraja @UV_Creations @saregamasouth@KanguvaTheMovie #Kanguva 🦅 pic.twitter.com/CV5iktmMHG
— Studio Green (@StudioGreen2) July 20, 2023