స్నేహబంధానికి చిహ్నంగా..
తమిళనాట ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మెయ్యళగన్' ఒకటి. నటుడిగా కార్తీ 27వ సినిమా ఇది. అంతేకాదు, కార్తీ అన్నావదినలైన సూర్య, జ్యోతిక ఈ సినిమాకు నిర్మాతలు కావడం విశేషం. ‘96’తో తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు.
తమిళనాట ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘మెయ్యళగన్’ ఒకటి. నటుడిగా కార్తీ 27వ సినిమా ఇది. అంతేకాదు, కార్తీ అన్నావదినలైన సూర్య, జ్యోతిక ఈ సినిమాకు నిర్మాతలు కావడం విశేషం. ‘96’తో తమిళనాట భారీ విజయాన్ని అందుకున్న సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా ‘మెయ్యళగన్’ అనే ఈ సినిమా పేరును, ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అరవింద్‌స్వామి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
కార్తీ, అరవింద్‌స్వామి మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ ఫస్ట్‌లుక్ ఆవిష్కరించింది. తమిళ, తెలుగు భాషల్లో ద్విభాష చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు టైటిల్‌ని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. రాజ్‌కిరణ్, శ్రీదివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాశ్, శ్రీరంజని, ఇళవరసు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: మహేంద్రన్ జయరాజు, సహనిర్మాత: రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
Alai-Balai | అలయ్-బలయ్‌తో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నయా జోష్
Ashutosh Dixit | ఐఏఎఫ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతల స్వీకారం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

