Indian 2 | కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు వివిధ భాషల ప్రేక్షకులు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇండియన్ 2 గ్లింప్స్ (AN INTRO) నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఇండియన్ 2 ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది లైకా ప్రొడక్షన్స్. పాన్ ఇండియా స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, బ్రహ్మానందం, సముద్రఖని, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తుండగా.. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
శంకర్ టీం ఇండియన్ 2 చిత్రానికి సంబంధించిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ను చెన్నై , లాస్ ఏంజెల్స్, తైవాన్, సౌతాఫ్రికా ప్రాంతాల్లో చిత్రీకరించారు. పలు అందమైన లొకేషన్లలో సాంగ్స్ షూట్ చేసింది శంకర్ టీం. శంకర్ సినిమాలంటే ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కూడా ఉంటాయని తెలిసిందే. శంకర్ మరి ఇండియన్ 2 కోసం ఎలాంటి ఆల్బమ్ రెడీ చేయించాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
ఇండియన్ 2 ఇంట్రో వీడియోను వివిధ భాషల్లో పాపులర్ సెలబ్రిటీలు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్, కిచ్చా సుదీప్ రేపు సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయనున్నారు.
Keep your speakers ready 🔊⚡️
A rockstar @anirudhofficial musical, INDIAN-2 audio rights is bagged by @SonyMusicSouth #Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/bvf3pdaXdH
— Red Giant Movies (@RedGiantMovies_) November 2, 2023
భాషల వారీగా..
THE STUNNING #BaadshahForUlaganayagan ❤️🔥
‘Baadshah’ @KicchaSudeep will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/G5Mpx5tzJW
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #MrPerfectionistForUlaganayagan 🤩
Stellar @AKPPL_Official will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/wFQLg7qAog
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE NEXT GRAND ANNOUNCEMENT 🤩#SSRForUlaganayagan 🔥
The phenomenal @ssrajamouli will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/BGRktNr2tB
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #SuperstarForUlaganayagan! 🫶🥰
‘Superstar @rajinikanth to release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM ❤️🔥#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/R185pSTLbl
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
Actor #KamalHaasan gifts Panerai Luminor watch worth ₹8.77 lacs to #Indian2 director Shankar. pic.twitter.com/WdU8fHUwtG
— Manobala Vijayabalan (@ManobalaV) June 28, 2023
Ulaganayagan #KamalHaasan gifted a watch to director #Shankar after watching rushes of #Indian2 💥
He was very confident that this movie will be a peak of Shankar 🤩🔥 pic.twitter.com/Z9qGFTJJL0
— AmuthaBharathi (@CinemaWithAB) June 28, 2023