Kamal Haasan | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటారు కమల్‌హాసన్ (Kamal Haasan), మోహన్‌లాల్ (Mohanlal), మమ్ముట్టి (Mammootty). తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే కాదు.. పాన్ ఇండియా ఇమేజ్ విషయంలో ఒకరికొకరు పోటీపడుతుంటారు. తమ విలక్షణ నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్ను ఈ ముగ్గురు హీరోలో ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.
అభిమానులకు చూసేందుకు కనువిందుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడలాంటి స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ ముగ్గురు వైట్ అండ్ వైట్ చొక్కా, పంచెకట్టులో సందడి చేయడం విశేషం. ఇంతకీ వీరంతా ఒక్క చోట చేరడం వెనుక స్పెషలేంటనుకుంటున్నారా..? కేరళ ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద వేడుక కేరళీయం 2023 (Keraleeyam 2023)లో స్టార్ హీరోలంతా ఇలా మెరిశారు.
నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు తిరువనంతపురంలో జరగనున్న ఈ వేడుకలో కేరళ పురోగతి, విజయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి అందించడం లక్ష్యంగా సెమినార్లు, కార్యకలాపాలు, ప్రదర్శనలు, ఉత్సవాలు నిర్వహించనున్నారు. శోభన, మంజువారియర్తోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
12 Nationel Awards in One Frame 💎🐐#Mammootty #Mohanlal #KamalHaasan pic.twitter.com/COOmhi4F5t
— Logaanz (@reallogan369) November 1, 2023
Today click of 3 legends in a single frame📸🔥#KamalHaasan – #Mohanlal – #Mammootty pic.twitter.com/1Nk8me9cqE
— AmuthaBharathi (@CinemaWithAB) November 1, 2023
#KamalHaasan #Mammootty #Mohanlal#Keraleeyam2023 – the festival of Malayalam started today in #Thiruvananthapuram 🤩❤️🔥🔥 pic.twitter.com/ZXWKSGvXwR
— 🄶🄺 (@FrinilF) November 1, 2023
President @ikamalhaasan speech in “Keraleeyam 2023”!
திருவனந்தபுரத்தில் இன்று காலை நடைபெற்ற “கேரளீயம் 2023” நிகழ்ச்சியில் தலைவர் நம்மவர் அவர்களின் உரை!
Youtube link: https://t.co/Y4Is5mIEed#KamalHaasan #MakkalNeedhiMaiam #Keraleeyam2023 pic.twitter.com/bPJ9dkgCMR
— Makkal Needhi Maiam | மக்கள் நீதி மய்யம் (@maiamofficial) November 1, 2023