ఎవరీ అవధూత?
కల్కి 2898 ఏడీ’ ఏ తరహా సినిమా? ఇందులో ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్‌ల పాత్రలు ఏంటి? సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా కథ గురించి ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటూ ఉన్నారు.
‘కల్కి 2898 ఏడీ’ ఏ తరహా సినిమా? ఇందులో ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్‌ల పాత్రలు ఏంటి? సినిమా మొదలైన నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా కథ గురించి ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటూ ఉన్నారు. నిజానికి దర్శకుడు నాగశ్విన్ ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో ఈ కథను రాసుకున్నాడని సమాచారం. ప్రభాస్, వైజయంతీ మూవీస్ కెరీర్లోనే అత్యంత గ్రాండియర్‌గా ఉండే సినిమా ‘కల్కి 2898 ఏడీ’ అని ఫిల్మ్‌నగర్ టాక్. ఇది శ్రీమద్భాగవతం చెప్పిన భవిష్యత్ పురాణానికి దృశ్యరూపం అని సమాచారం. కథానుగుణంగా ఇందులో అమితాబ్ వయసు వేల సంవత్సరాలు ఉంటుందని తెలుస్తున్నది. అందుకు తగ్గట్టుగానే, మాసిన వస్ర్తాలతో, నిర్జీవమైన శరీరంతో… వేల సంవత్సరాల భువన వైభవాలకూ, క్షామాలకూ సాక్షిగా కనిపిస్తాడట అమితాబ్. ఆదివారం విడుదలైన గ్లింప్స్ అందుకు అద్దం పట్టింది. ఇందులో ఆయన కారణజన్ముడిగా దర్శనమిచ్చాడు. ఓ క్షణకాలంపాటు యంగ్ అమితాబ్ ఈ గ్లింప్స్‌లో సాక్షాత్కరించడం విశేషం. ఈ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పక తప్పదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

