Kalki 2898 AD | ‘కల్కి’ నుంచి ‘టక టక్కర’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ADస బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ADస బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌కు కూడా చాలా రోజులకు ఒక మంచి హిట్ వచ్చింది. జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ టక టక్కర(Ta Takkara) అని కాంప్లెక్స్‌లో సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్‌కు వెళ్లిన భైరవ (ప్రభాస్), రోక్సీ (దిశా పటానీ) అక్కడ చూసిన వింతలేంటి? ఎలాంటి అనుభూతిని పొందారో ఈ సాంగ్‌లో చూపించారు. ఇక ఈ పాటను మీరు చూసేయండి.
మరోవైపు బిగ్ బీ, దీపికాపదుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ యాక్టర్లు సినిమాలో భాగం కావడంతో బజ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. సినిమాకు వస్తున్న స్పందనను చూసి డిస్ట్రిబ్యూటర్లు నార్తిండియాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని స్క్రీన్స్‌ను యాడ్ చేశారు. ఈ రెస్సాన్స్ ఇలాగే కొనసాగితే ఇతర రాష్ట్రాల్లో మరిన్ని థియేటర్లు కూడా చేరిపోవచ్చిన ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రానున్న రోజుల్లో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని మూవీ లవర్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

