Kalki 2898 AD | 500 కోట్ల క్లబ్లో కల్కి.. బాక్సాఫీస్ బరిలో కొనసాగుతున్న జైత్రయాత్ర
బాక్సాఫీస్ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో 555 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Kalki 2898 AD | బాక్సాఫీస్ బరిలో ‘కల్కి’ జైత్రయాత్ర కొనసాగుతున్నది. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో 555 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 115 కోట్ల కలెక్షన్స్ సాధించడం విశేషం.
ఇక విదేశాల్లో కూడా ‘కల్కి’ వసూళ్లపరంగా సంచలనాలను సృష్టిస్తున్నది. ఉత్తర అమెరికాలో తొలి వారాంతంలోనే 11 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ (90.2 కోట్లు) రాబట్టిన మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం అతిత్వరలో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

