‘కల్కి-2’లో కీలక పాత్ర?
‘కల్కి 2’ షూటింగ్ భాగ్యనగరంలో గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అలియాభట్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ప్రస్తుతం ఆమెకు చెందిన సన్నివేశాలనే నాగ్అశ్విన్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది.
‘కల్కి 2’ షూటింగ్ భాగ్యనగరంలో గప్‌చుప్‌గా జరిగిపోతున్నది. ప్రభాస్ లేని సన్నివేశాలను దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అలియాభట్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ప్రస్తుతం ఆమెకు చెందిన సన్నివేశాలనే నాగ్అశ్విన్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. ‘కల్కి 2898ఏడీ’లో దీపికా పదుకోన్ పోషించిన ‘సుమతి’ పాత్రనే ‘కల్కి2’లో అలియా పోషిస్తున్నదనే గాసిప్పులు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.
అయితే.. తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అలియా పోషిస్తున్నది ‘సుమతి’ పాత్ర కాదంట. కథను కీలకమైన మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత గలిగిన ఓ సరికొత్త పాత్రలో అలియా కనిపిస్తారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనిమీద అలియా హైదరాబాద్‌లోనే ఉన్నారని వినికిడి. ఇక ‘కల్కి 2898ఏడీ’లో దీపిక పోషించిన ‘సుమతి’ పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

