Kalidas Jayaram | ఘనంగా మలయాళ నటుడు జయరాం కొడుకు పెళ్లి.. ఫోటోలు వైరల్
Kalidas Jayaram | మలయాళ స్టార్ నటుడు జయరాం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. జయరాం కుమారుడు, యువ నటుడు కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మోడల్ తరిణీ కళింగరాయర్ను కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు.
Kalidas Jayaram | మలయాళ స్టార్ నటుడు జయరాం ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. జయరాం కుమారుడు, యువ నటుడు కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మోడల్ తరిణీ కళింగరాయర్ను కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు. కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఆదివారం ఉదయం ఈ పెళ్లి జరుగగా.. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు కేంద్ర పర్యాటక సహాయ మంత్రి సురేశ్‌గోపి దంపతులు.. పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన అందరూ కాళిదాస్, తరిణీ కళింగరాయర్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పావ కదైగల్ (2020) హ్యాపీ సర్దార్ (2019) విక్రమ్ (2022), ‘ఇండియన్ 2’, ‘ధనుష్ 50’ చిత్రాలతో కాళిదాస్ జయరాం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాలో ప్రభంజన్ పాత్రలో కాళిదాస్ అలరించారు. విక్రమ్ సినిమాలో కాళిదాస్ క్యారెక్టర్ ఉండేది కొద్దిసేపే అయిన తన నటనతో మంచి మార్కులు సంపాదించాడు. మరోవైపు తరణీ మోడల్‌గా రాణిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో ఆమె మూడో రన్నరప్‌గా నిలిచింది.
Kalidas Jayaram and Tarini Kalingarayar embark on a beautiful journey together as they tie the knot in a traditional ceremony at Guruvayur Temple#KalidasJayaram #TariniKalingarayar #CelebrityWedding #TraditionalWedding #GuruvayurTemple #StarCouple #WeddingVibes #Jayaram #SIIMA… pic.twitter.com/6Jg9NBZzJa
— SIIMA (@siima) December 8, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

