వినోదాల ‘కళాపురం’
సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళాపురం’. కరుణ కుమార్ దర్శకుడు. జీ స్టూడియోస్, ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పాండమిక్ టైమ్‌లో ఈ సినిమాను మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాం.
ఈ సినిమా కథకు సత్యం రాజేష్ చక్కగా సరిపోయాడు. మణిశర్మ అద్భుతమైన రీకార్డింగ్ ఇచ్చారు. సాంకేతికంగా కూడా ఉన్నతంగా ఉంటుందీ చిత్రం. కామెడీ డ్రామాగా అలరిస్తుంది. ఆరోగ్యకరమై హాస్యంతో మెప్పిస్తుంది’ అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

