Kajal Agarwal | తెలుగు సినిమా నా పుట్టినిల్లు
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అఖిల్ డేగల దర్శకుడు. ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తమిది.
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అఖిల్ డేగల దర్శకుడు. ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తమిది. ఆదివారం కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ “మగధీర’లో మిత్రవిందగా కాజల్ అందరికి గుర్తుండిపోయింది. ఇప్పుడు కూడా అదే అందంతో అలరిస్తున్నది. పెళ్లయినా సరే కథానాయికలు తమ కెరీర్‌ను కొనసాగించాలి అనేందుకు కాజల్ మంచి ఉదాహరణ’ అని అన్నారు. ఈ సినిమాలో సత్యభామగా కాజల్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా నాకు పుట్టినిల్లు. కాస్త విరామం తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘సత్యభామ’ అందరూ గుర్తుంచుకునే మంచి సినిమా అవుతుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

