KA Paul – Deputy Cm Pawan Kalyan |ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నావు అని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు. కానీ ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణమైన రేట్లతో అమ్ముతున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు. మా ప్రభుత్వం రాగానే వారిని తీసుకోస్తాం అన్నాడు పవన్. కానీ ఈరోజు ఆ అమ్మాయిల గురించే అసలు మాట్లాడటం మానేశాడు పవన్ అంటూ కేఏ పాల్ ఆరోపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన కెఏ పాల్
రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నావు అని జగన్ మీద పవన్ తమ్ముడు కామెంట్ చేశాడు
ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్ల కంటే దారుణంగా అమ్ముతున్నారు – కెఏ పాల్ pic.twitter.com/OAcxsCzQSR
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2025