‘జాలరి’ ప్రారంభం
శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘జాలరి’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మై 3 బాక్సాఫీస్ సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకట్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విఛాన్ చేశారు.
శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘జాలరి’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మై 3 బాక్సాఫీస్ సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి హీరో వెంకట్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు సముద్ర కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1980 దశకంలో నడిచే కథ ఇది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఫిబ్రవరి మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం’ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, దశరథ్ గౌడ్, దర్శకత్వం: రాజ్ తాళ్లూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

