Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
Jumanji: Open World | ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న అడ్వెంచర్ ఫ్రాంచైజీ 'జుమాంజి' (Jumanji) నుంచి మరో రోమాంచితమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jumanji: Open World | ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న అడ్వెంచర్ ఫ్రాంచైజీ ‘జుమాంజి’ (Jumanji) నుంచి మరో రోమాంచితమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ నుంచి ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’ (Jumanji: Open World) చిత్రానికి సంబంధించిన నూతన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
విజువల్ వండర్‌గా, పూర్తిగా యాక్షన్ మరియు అడ్వెంచర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆటలోకి వెళ్లిన తర్వాత జరిగే ఊహకందని పరిణామాలు, ప్రమాదకరమైన సాహసాలు ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తున్నాయి. ఈసారి మరింత భారీ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ క్రిస్మస్ కానుకగా కేవలం థియేటర్లలో మాత్రమే (Exclusively in Cinemas) గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. బిగ్ స్క్రీన్‌పై ఈ సరికొత్త అడ్వెంచర్‌ను అనుభవించడానికి ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలు మరియు యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

