Animal | ఆ జోక్స్ యానిమల్కు కలిసొచ్చాయంటోన్న భూషణ్‌కుమార్
Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం యానిమల్ (Animal). డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాపై వేసిన జోకులు బాగా కలిసొచ్చాయన్నాడు టీ సిరీస్ చీఫ్, నిర్మాత భూషణ్ కుమార్.
Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ లీడ్ రోల్లో నటించిన చిత్రం యానిమల్ (Animal). సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. తృప్తి డిమ్రి సెకండ్ హీరోయిన్గా మెరిసింది. డిసెంబర్ 1న హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
విడుదలైన తర్వాత ఈ సినిమాపై వేసిన జోకులు బాగా కలిసొచ్చాయన్నాడు టీ సిరీస్ చీఫ్, నిర్మాత భూషణ్ కుమార్. యానిమల్ మూవీ గురించి అనేక చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఈ రోజు కూడా ఎవరో ఒకరు మాట్లాడుకోవడం చూస్తున్నా. జనాలు యానిమల్ గురించి మాట్లాడటం లేదా జోకులు వేయడం మొదలుపెట్టిన క్షణంలో.. సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది.
జోకులతోపాటు యానిమల్‌పై చేసిన అన్ని కామెంట్స్ నాకు మాత్రం ఓకే. నా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా చుట్టూ నడుస్తున్న చర్చలతో సంతోషంగా లేడు.. అతడు చాలా ఎక్కువ సార్లు సమాధానం చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఇబ్బంది పడొద్దని నేను అతనికి చెబుతూనే ఉన్నా. వాస్తవానికి యానిమల్ చుట్టూ జరుగుతున్న చర్చలన్నీ మాకు లాభాలే తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చాడు భూషణ్ కుమార్. యానిమల్ రూ.900 కోట్లు వసూళ్లు చేసి కల్ట్ హిట్‌గా నిలిచింది. మూవీ లవర్స్ యానిమల్ పార్క్ (సీక్వెల్)ను చూసేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

