Janhvi Kapoor | పారిస్ కోచర్ వీక్‌లో జాన్వీకపూర్ ర్యాంప్ వాక్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ హిందీతోపాటు తెలుగులో కూడా తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే జాన్వీకపూర్ తాజాగా పారిస్ కోచర్ వీక్‌లో సందడి చేసింది.
Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ హిందీతోపాటు తెలుగులో కూడా తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే జాన్వీకపూర్ తాజాగా పారిస్ కోచర్ వీక్‌లో సందడి చేసింది.
శక్తులు, సౌరభాలను చాలా అందంగా నిక్షిప్తం చేసిన మీ అద్భుతమైన ప్రదర్శనలో నన్ను కూడా భాగం చేసినందుకు రాహుల్ మిశ్ర ధన్యవాదాలు. పారిస్ కోచర్ వీక్‌లో ర్యాంప్‌పై హొయలుపోతూ దిగిన స్టిల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందమైన హనీమూన్ షూట్లో ధగ ధగ మెరిసిపోతూ నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జాన్వీకపూర్ ప్రస్తుతం హిందీలో Ulajh సినిమాలో నటిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. జాన్వీకపూర్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవరలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోండగా.. బుచ్చిబాబు సాన, రాంచరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 16లో కూడా హీరోయిన్గా నటిస్తోంది.
For Photos :
Janhvi Kapoor | అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

