ఇక మిగిలింది ఆగమనమే..
వయసు పైబడిన ఓ రిటైర్డ్ జైలర్.. భారీ మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా అంతమొందించాడు? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ ‘జైలర్'.
వయసు పైబడిన ఓ రిటైర్డ్ జైలర్.. భారీ మాఫియా సామ్రాజ్యాన్ని ఎలా అంతమొందించాడు? అనే ప్రశ్నకు సమాధానంగా రూపొందిన పాన్ఇండియా బ్లాక్‌బస్టర్ ‘జైలర్’. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి భారీ విజయాన్ని అందుకున్నదో తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రం తాజాగా షూటింగ్‌ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం కొన్ని ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకున్నది. ‘జైలర్’ని మించే స్థాయిలో ‘జైలర్ 2’ ఉండబోతున్నదని, ఇందులో తలైవా విశ్వరూపం చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా విడుదల కానుంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విజయ్‌సేతుపతి, మిథున్ చక్రవర్తి స్పెషల్ రోల్స్‌లో కనిపించనున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: అనిరుథ్ రవిచందర్, నిర్మాత: కళానిధి మారన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

