RC16 | రాంచరణ్ రంగస్థలం కాంబో రిపీట్.. ఆర్సీ16 టీంలోకి జగపతిబాబు
RC16 | రాంచరణ్ (Ram charan)-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రంగస్థలం. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని తెలిసిందే. తాజాగా మరోసారి ఈ క్రేజీ కాంబో రెడీ అవుతోంది.
RC16 | రాంచరణ్ (Ram charan)-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం రంగస్థలం. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో జగపతిబాబు విలన్‌గా నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి బుచ్చి బాబు సాన (Buchi Babu Sana) అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడని తెలిసిందే. తాజాగా మరోసారి ఈ క్రేజీ కాంబో రెడీ అవుతోంది.
బుచ్చి బాబు సాన దర్శకత్వంలో రాంచరణ్ నటిస్తున్న ఆర్సీ 16 (RC16) మూవీలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ జగ్గూభాయ్ ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న క్షణం. మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు.. మీ దీవెనలు కావాలి.. అంటూ బుచ్చి బాబు షేర్ చేసిన ఆర్సీ 16 షూటింగ్ అప్డేట్ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీకి తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏగన్ ఏకాంబరం పనిచేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్సీ 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.
Team #RC16 welcomes the incredibly talented @IamJagguBhai on board for a commanding character that will impress one and all ❤🔥#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas… pic.twitter.com/5alIVa6440— Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2024
Read Also :
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Amaran | ఫోన్ కాల్స్ ఎఫెక్ట్.. శివకార్తికేయన్ అమరన్ టీంకు విద్యార్థి లీగల్ నోటీసులు
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

