Pawan Kalyan Family Vacation | అత్తారింటికి వెళ్తున్న పవన్‌కల్యాణ్..ఎందుకో తెలుసా..?
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan). భీమ్లానాయక్ షూటింగ్ పార్టును పవన్ పూర్తి చేశాడని టాలీవుడ్ సర్కిల్ సమాచారం.

Pawan Kalyan Family Vacation | పవన్ కల్యాణ్ ఫ్యామిలీ టూర్..ఎక్కడికో తెలుసా..?
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారిపోయాడు. వీటిలో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు భీమ్లానాయక్ (Bheemla Nayak)కు సంబంధించిన కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. భీమ్లానాయక్ షూటింగ్ పార్టును పవన్ పూర్తి చేశాడని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఇక మరోవైపు క్రిష్ (Krish) దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు పవన్.
అయితే భీమ్లానాయక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలోపవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ టూర్ వేశాడట. ఇంతకీ ఈ స్టార్ హీరో వెళ్లేది ఎక్కడికో తెలుసా..? తన సతీమణి అన్నా లెజినోవా స్వస్థలం రష్యాకు ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసిన పవన్ సుమారు 2 వారాల పాటు టూర్లో ఉండనున్నాడట. తిరిగొచ్చాక షూటింగ్లో జాయిన్ కానున్నాడు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ వస్తున్న ఈ మూవీలో పవన్‌కల్యాణ్ గతంలో ఎన్నడూ కనిపించని రోల్ లో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ లో నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్ కీ రోల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పిస్తుండగా..ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నాడు పవన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pooja Hegde saree | పూజాహెగ్డే చీర ఖరీదు తెలిస్తే షాకే..!
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

