Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైం కూడా వచ్చేసింది..!
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక ఇపుడు త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ నటించిన జల్సా కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతుంది. కాగా ఇపుడు మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
పోకిరి (Pokiri) సినిమాతో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి రిలీజ్ చేయగా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. మరోవైపు ఒక్కడు షో కూడా వేశారు. ఇక ఇపుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటించిన జల్సా కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 మధ్య జల్సా సందడి చేయనుంది. దీంతోపాటు తమ్ముడు కూడా స్పెషల్ స్క్రీనింగ్ కాబోతుంది. కాగా ఇపుడు మరో క్రేజీ అప్డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇపుడిక ప్రభాస్ (Prabhas) వంతు కూడా వచ్చేసినట్టు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజా టాక్ ప్రకారం ప్రభాస్ నటించిన స్టైలిష్ సినిమా బిల్లా (Billa 4K version) రీమాస్టర్డ్ వెర్షన్ రెడీ అవుతుంది. బిల్లా 4కే వెర్షన్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి సందడి చేయబోతుంది. రానున్న రోజుల్లో విడుదల తేదీ, ఇతర వివరాలపై ఓ క్లారిటీ రానుంది.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్టు కే చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
Read Also : Samantha | లాంగ్ బ్రేక్..మళ్లీ నెట్టింట ప్రత్యక్షం కానున్న సామ్..!
Read Also : Mahesh Babu Look | మహేశ్‌బాబు కొత్త లుక్..స్పెషల్ ఇదే..!
Read Also : Balakrishna Selfie | బ్యూటీఫుల్ లొకేషన్..బాలకృష్ణ, శృతిహాసన్, డైరెక్టర్ సెల్ఫీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

