Sharwanand | 9 నెలల కష్టం..మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు : శర్వానంద్
ఇటీవలే శ్రీకార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు శర్వానంద్ (Sharwanand). స్క్రిప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ఈ చిత్రాన్నితెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించామన్నాడు శర్వానంద్.
కథను నమ్మి సినిమా చేసే యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు యువ హీరో శర్వానంద్ (Sharwanand) . ఇటీవలే శ్రీకార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. స్క్రిప్ట్ యూనివర్సల్‌గా ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించామన్నాడు శర్వానంద్.
భారత ప్రేక్షకులకు చెప్పేంత స్కోప్ ఉన్న కథ వచ్చినపుడు ఖచ్చితంగా పాన్ ఇండియా చేస్తానన్నాడు.
అంతకుముందు బొద్దుగా లావుగా ఉన్న శర్వానంద్ స్లిమ్ లుక్‌లోకి మారేందుకు సుమారు 6 నెలలకుపైగా వర్కవుట్ చేశాడు. కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే కాదని, పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం కూడా బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
మళ్లీ బరువు పెరగడం (Weight gain)పై శర్వా స్పందిస్తూ..ఒక వేళ బరువు పెరగాలంటే నేను సినిమా చేయను. అన్నింటికంటే నా ఆరోగ్యం ముఖ్యం. నేను మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు. నేను ఫిట్‌గా మారేందుకు 9 నెలలు పట్టింది. బరువు పెరగడం సులభవం..కానీ బరువు తగ్గి శరీరాన్ని చక్కదిద్దుకోవడం కష్టమైన పని..నేను మళ్లీ ఆ మెంటల్ ట్రామాలోకి వెళ్లలేనంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

