Thangalaan | విక్రమ్ (Vikram)ప్రధాన పాత్రలో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ సినిమా ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ చిత్రం తమిళనాట సంచలనం సృష్టించింది. తెలుగులో ‘శివపుత్రుడు’ (Sivaputrudu) పేరుతో విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ చిత్రంలో విక్రమ్ పాత్రకు అరుదైన గుర్తింపు వచ్చింది. మాటలు లేకుండా కేవలం హావభావాలతో భావోద్వేగాలని అద్భుతంగా పడించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నారని అనిపిస్తోంది.
విక్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). పా రంజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ పాత్రకు మాటలు లేవు. ఈ విషయాన్ని స్వయంగా విక్రమ్ వెల్లడించారు. ‘శివపుత్రుడు’, ‘నాన్న’, ‘అపరిచితుడు’.. ఇలాంటి చిత్రాల్లాగే ‘తంగలాన్’ కూడా ఓ విభిన్న కథతో మీ ముందుకొస్తోంది. ఈ సినిమాలో నాకు డైలాగులు లేవు. ‘శివపుత్రుడు’ తరహాలో ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు విక్రమ్.
మాటలు లేకుండా శివపుత్రుడుతో సంచలనం సృష్టించారు విక్రమ్. ఇప్పుడా మ్యాజిక్ తంగలాన్ లో రిపీట్ అవుతుందో లేదో చూడాలి. జనవరి 26న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/ofPtluhoC7
— Studio Green (@StudioGreen2) October 27, 2023
A fiery story of a bygone era that’s waiting to be told & cherished
#Thangalaan teaser dropping on 1st November
&#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/CprbavpGkV
— Vikram (@chiyaan) October 27, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023