నటన కోసం చదువు మధ్యలోనే మానేస్తున్న హీరో తనయుడు

బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్‌ఖాన్.. తన విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను అలరించాడు. వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతని పెద్ద కొడుకు బాబిల్ అయితే నటన కోసం చదువును మధ్యలోనే మానేస్తున్నాడు. ఈ విషయాన్ని బాబిల్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో చెప్పాడు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మిన్స్టర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న అతడు.. డ్రాపౌట్ అవుతున్నట్లు ఆ పోస్ట్‌లో తెలిపాడు.
ప్రస్తుతానికి పూర్తిగా నటనపైనే దృష్టి సారించాలని అనుకుంటున్నాను. గుడ్‌బై యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మిన్స్టార్ అని పోస్ట్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఖాలా మూవీలో బాబిల్ లీడ్ రోల్లో కనిపించనున్నాడు. అంతేకాదు పింక్ డైరెక్టర్ షూజిత్ సిర్కార్‌తో కలిసి మరో మూవీ చేస్తున్నట్లు అతడు ఈ మధ్యే చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

