Ram Charan | రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందా..?
దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఆర్సీ 15 చిత్రం ఏపీలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, రాంచరణ్‌తోపాటు లీడ్ రోల్స్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 (Rc15) చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏపీలో షూటింగ్ జరుపుకుంటోంది. అంజలి, రాంచరణ్‌తోపాటు లీడ్ రోల్స్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా రాంచరణ్ యువ దర్శకుడు గౌతమ్ తిన్నపూరితో సినిమా చేయనున్నట్టు గతంలో వార్తలు వచ్చినా..ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు మరోవైపు పుకార్లు వచ్చాయి. అంతేకాదు చరణ్ కన్నడ డైరెక్టర్ నార్ధన్ తో కూడా ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైంలో జక్కన్న చెప్పిన మాటలు త్వరలోనే రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందా..? అని అభిమానుల మధ్య చర్చకు దారి తీస్తున్నాయి.
చరణ్, సుకుమార్ (sukumar)కాంబినేషన్లో సినిమా ఉండబోతుందని, ఓపెనింగ్ సీన్ కూడా తనకు తెలుసునన్నాడు రాజమౌళి. అయితే దీనిపై రాంచరణ్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ ప్రస్తుతం కొందరు అభిమానులు మాత్రం త్వరలోనే రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతుందంటూ చర్చించుకోవడం మొదలుపెట్టినట్టు నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
త్వరలో అల్లు అర్జున్ తో సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప..ది రూల్‌తో బిజీ కానున్నాడు సుకుమార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుకుమార్-రాంచరణ్ సినిమా ఉండటం సాధ్యమేనా..? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. రానున్న రోజుల్లో చరణ్-సుకుమార్ ఉంటుందా..? అనే దానిపై క్లారిటీ రానుంది.
Read also : Rajinikanth | జైలర్ షూటింగ్ స్పాట్లో రజినీకాంత్.. ఫొటోలు, వీడియో వైరల్
Read also : NC 22 Update | NC 22తో కార్తీకదీపం వంటలక్క టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే
Read also : Mega 154 | క్రేజీ టాక్..మెగా 154లో రవితేజ పాత్ర పేరు ఇదేనట..!
Read also : Rakul Preet Singh | వచ్చే ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి..? తమ్ముడి హింట్పై రకుల్ రియాక్షన్ ఇదే
Read also : Mohan Raja | లూసిఫర్‌ను ఎందుకు చేస్తున్నారు..బుద్దుందా..లేదా? అన్నారు : డైరెక్టర్ మోహన్ రాజా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

