NBK 109 | ఆరు పదుల వయస్సులోనూ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ను అందించడంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) . బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూనే.. ప్రతీ సినిమా సినిమాకు బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. 2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా బాలకృష్ణ బాబీతో NBK 109 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య ఈ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ.. అభిమానులకు ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ సినిమాలో బాలయ్య కోసం డైరెక్టర్ బాబీ (Bobby) మూడు నుంచి నాలుగు కొత్త లుక్స్‌ను డిజైన్ చేశాడట. అంతేకాదు తాజా టాక్ ప్రకారం లుక్ టెస్ట్ వచ్చే వారం నిర్వహించబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించాల్సి ఉంటుందట. అందుకే ఇలా నాలుగు లుక్స్ ను రెడీ చేశాడని టాక్ నడుస్తోంది. పవర్ఫుల్ రోల్ కోసం ఇంతకీ ఏ గెటప్‌ను ఫైనల్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
బాబీతో సినిమా లాంఛ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాడట బాలకృష్ణ. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎన్బీకే 109 లాంఛింగ్ స్టిల్..
On this special day, Delighted to share the collaboration with the Charismatic ‘Natasimham’ #NandamuriBalakrishna garu for #NBK109 🦁😍
The auspicious Pooja ceremony took place today, marking the beginning of an incredible cinematic adventure. 🔥
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂… pic.twitter.com/tUeSHH6uDE— Bobby (@dirbobby) June 10, 2023
భగవంత్ కేసరి కలెక్షన్లు..
The audience keeps pouring in their Love for #BhagavanthKesari in its 2nd weekend❤️
WW 130.01CR Gross in 11 DAYS for #BlockbusterBhagavanthKesari 🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/BZgbJn52zP
— Shine Screens (@Shine_Screens) October 30, 2023
షూటింగ్లో ఫన్ టైం..
Emotionally Intense on screen with a lot of fun off-screen😀
#BhagavanthKesari GRAND RELEASE TOMORROW🔥❤️🔥
Book your tickets now!
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @harish_peddi @sahugarapati7… pic.twitter.com/6dmJhCO4kL— Shine Screens (@Shine_Screens) October 18, 2023
శ్రీలీల ప్రమోషనల్ వీడియో..
A special message from the lovely Vijji Papa aka #SreeLeela to all USA Audience 🤩🙌🏻
It’s time to reserve your seats for action packed emotional ride #BhagavanthKesari 🔥
USA 🇺🇸 premieres on Oct 18th
Overseas by @sarigamacinemas #NandamuriBalakrishna @AnilRavipudi… pic.twitter.com/GtNu9qz2Uh
— Sarigama Cinemas (@sarigamacinemas) October 16, 2023
భగవంత్ కేసరి ట్రైలర్..
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ స్టిల్స్..
A Vision in Glamour 🤩@MsKajalAggarwal shines like a dazzling jewel at the #BhagavanthKesari Grand Trailer Launch Event ❤️🔥🌞
IN CINEMAS OCT 19th💥#NBKLikeNeverBefore#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/Cg767a4bDG
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
Traditional yet ROYAL❤️
Candid Pics of #NandamuriBalakrishna from the #BhagavanthKesari Trailer Launch event ❤️🔥
IN CINEMAS OCT 19th 🔥@AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @shreyasgroup @JungleeMusicSTH pic.twitter.com/YifqhTlRIH
— Shine Screens (@Shine_Screens) October 8, 2023
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అప్డేట్..
WARANGAL, Get ready to welcome NELAKONDA BHAGAVANTH KESARI ❤️🔥#BhagavanthKesari MASSive Trailer Launch Event on 8th OCT at University Arts & Science College, Hanamkonda🔥
IN CINEMAS OCT 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun… pic.twitter.com/r0Vqotnv1x
— BA Raju’s Team (@baraju_SuperHit) October 6, 2023
కేసరి ట్రైలర్ టైం ఫిక్స్..
Gear up for #BhagavanthKesari’s explosive extravaganza Like Never Before💥
TRAILER OUT ON OCT 8th❤️🔥
This time, beyond your imagination🔥
In Cinemas from October 19th😎 pic.twitter.com/YYuFPyWj9j
— Shine Screens (@Shine_Screens) October 5, 2023
ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్..
ఉయ్యాలో ఉయ్యాలా ..
నా ఊపిరె నీకు ఉయ్యాల❤️#BhagavanthKesari 2nd single #UyyaaloUyyaala out now ❤️🔥 https://t.co/vqGsE4PpZOIn Cinemas- Oct 19th🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @MusicThaman @charanproducer @IananthaSriram @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/issTEJ2c04
— sreeleela (@sreeleela14) October 4, 2023
గణేశ్ ఆంథెమ్..
Glad to be joining forces with the most successful @sarigamacinemas to bring our most prestigious film #BhagavanthKesari to the overseas audience ❤️🔥
Massive USA Premieres on Oct 18th 🔥 https://t.co/BXfZeJSbMr
— Shine Screens (@Shine_Screens) August 18, 2023
భగవంత్ కేసరి టీజర్..
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023