మెగాస్టార్ రీమేక్‌కు ఆసక్తికర టైటిల్..!

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన 151వ సినిమాగా సైరా చిత్రం చేసిన చిరు ఇప్పుడు కొరటాల శివతో కలిసి ఆచార్య చేస్తున్నాడు. ఈ సినిమా మే 13న విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత చిరంజీవి మలయాళ రీమేక్ మొదలు పెట్టనున్నాడు. ఈ రీమేక్ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాడు చిరు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
త్వరలోనే లూసిఫర్ మూవీ షూటింగ్ మొదలు కానుండగా, ఇందులో చిరు డిమాండ్ మేరకు హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట దర్శకుడు. నిజానికి ఒరిజినల్ లూసిఫర్ లో హీరోయిన్ లేదు. మెగాస్టార్ చిరు డిమాండ్ మేరకు హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసాడట డైరెక్టర్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ సినిమాకు ‘కింగ్ మేకర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత ఉందనేది రానున్నరోజులలో తెలియనుంది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
29-05-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
అధిక ఫీజు వసూలు.. 64 ఆస్పత్రులకు ప్రభుత్వం నోటీసులు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్‌తో నలుగురు మృతి
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

