Indian-2 Movie | నమస్తే ఇండియా ‘భారతీయుడు’ ఈజ్ బ్యాక్.. ఇండియన్-2 ఇంట్రో వచ్చేసింది.!
Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం.
Indian-2 Movie | తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్-2 (Indian-2 ) ఒకటి. ఇరవై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఓ సంచలనం. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. అయితే అనుకోని కారణాలతో ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఎలాంటి అప్డేట్ లేకుండా వున్న ‘ఇండియన్ 2′ ప్రాజెక్ట్ ఇప్పుడు మరో అడుగుముందుకు వేసింది.
తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండియన్-2 ఇంట్రో రిలీజ్ విడుదల చేశారు. ఇక ఈ ఇంట్రోను తెలుగులో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశాడు.
”ఏ తప్పు జరిగిన నేను తప్పకుండ వస్తాను భారతీయుడికి చావే లేదు అంటూ భారతీయుడు సినిమాలో చెప్పిన డైలాగ్‌తో ఈ ఇంట్రో మొదలవుతుంది. అనంతరం. సార్ ఆరున్నర లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎనిమిది లక్షలు ఇస్తేనే పోస్టింగ్ అంటూ అధికారి చెప్పడంతో భారతీయుడు 2 కూడా లంచంపై ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఇంట్రోలో కమల్ హాసన్‌తో పాటు, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని, బ్రహ్మానందం తదితరులు కనిపించి అలరించారు.
What dreams are made of! And this one is too special.. Thank you my dearest @shankarshanmugh sir and @ikamalhaasan sir once again ❤️❤️❤️ https://t.co/xJsD9fOuOe#indian2 #ComebackIndian@LycaProductions @RedGiantMovies_ @sonymusicsouth pic.twitter.com/uJbW5DggvP
— Anirudh Ravichander (@anirudhofficial) November 3, 2023
ఈ సినిమాను రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మరోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్… ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

