Ilaiyaraaja biopic | ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే. తమిళ అగ్ర నటుడు ధనుష్ హీరోగా రాబోతున్న ఈ బయోపిక్‌ను ‘కెప్టెన్ మిల్లర్’ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించబోతున్నాడు. 2024లో షూటింగ్ మొదలుపెట్టి.. 2025లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే నేడు ఇళయరాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఇండియన్ మాస్ట్రోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్లో ఇళయరాజా విలేజ్ ట్రూప్‌తో కలిసి పాట పాడుతున్నట్లు పోస్టర్ ఉంది. కాగా ఈ చిత్రంపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Happy Birthday to the one and only music maestro Isaignani Ilaiyaraaja
@ilaiyaraaja @dhanushkraja #ArunMatheswaran @Connekktmedia #PKPrime @MercuriMovies #SriramBakthisaran #VarunMathur #CKPadmaKumar @ilam_parithy @imsaurabhmishra #IlaiyaraajaBiopic pic.twitter.com/Dghrwhr5HI— BA Raju’s Team (@baraju_SuperHit) June 2, 2024