Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ నుండి రేపు ‘శ్రీలత’ ఫస్ట్ సింగిల్!
Idupu Kayitham First Single | ప్రముఖ నటుడు ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'ఇడుపు కాయితం' (IdupuKayitham).
Idupu Kayitham First Single | ప్రముఖ నటుడు ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇడుపు కాయితం’ (IdupuKayitham). తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా నుండి ‘శ్రీలత’ (Srilatha) అనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సాంగ్ లిరికల్ ఫుల్ వీడియోను రేపు సాయంత్రం 5:15 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

