Home
Cinema
Icon Star Allu Arjun And Rashmika Mandanna Left Speechless By Japanese Fans Perfect Telugu
Japan Fan | అచ్చ తెలుగులో మాట్లాడిన జపాన్ ఫ్యాన్.. షాకైన అల్లు అర్జున్, రష్మిక!
AlluArjun | ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప 2 సినిమాను జపాన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Japan Fan Telugu Speech | ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప 2 సినిమాను జపాన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్నా జపాన్‌కి వెళ్లగా.. అక్కడ ఒక అభిమాని అచ్చమైన తెలుగులో మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నలను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా విదేశీయులు తెలుగు పదాలను పలకడానికి ఇబ్బంది పడతారు, కానీ ఈ జపనీస్ ఫ్యాన్ మాత్రం అచ్చం తెలుగు వాడిలా సరళంగా మాట్లాడటంతో అల్లు అర్జున్ షాక్ అయ్యాడు. రష్మిక సైతం అతని భాషా ప్రావీణ్యాన్ని చూసి ఫిదా అయిపోయి, చిరునవ్వుతో ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

