Avika Gor | ‘మిలింద్ వల్లే నేనిక్కడున్నా’..బాయ్‌ఫ్రెండ్‌పై అవికాగోర్ ప్రశంసలు
లవ్, డేటింగ్ విషయాల్లో పబ్లిక్ టాక్ ఎలా ఉన్నప్పటికీ..వాటి గురించి మాట్లాడేందుకు కొందరు హీరోయిన్లు మాత్రం అంతగా ఇష్టపడరు. కానీ మరికొంతమంది మాత్రం ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. ముంబై బ్యూటీ అవికాగోర్ (Avika Gor) తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ (Milind chandwani) తో దిగిన స్టిల్స్ నెట్టింట షేర్ చేసుకుంటూ..ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది.
సినీ పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, డేటింగ్ సర్వసాధారణమైన విషయమే. అయితే లవ్, డేటింగ్ విషయాల్లో పబ్లిక్ టాక్ ఎలా ఉన్నప్పటికీ..వాటి గురించి మాట్లాడేందుకు కొందరు హీరోయిన్లు మాత్రం అంతగా ఇష్టపడరు. కానీ మరికొంతమంది మాత్రం ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. ఈ కోవలోకే వస్తుంది ముంబై బ్యూటీ అవికాగోర్ (Avika Gor). ఈ భామ తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ (Milind chandwani) తో దిగిన స్టిల్స్ నెట్టింట షేర్ చేసుకుంటూ..ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. తన జీవితంలో మార్పు తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యక్తి మిలింద్ అంటూ ఇప్పటికే చెప్పుకొచ్చింది.
తాజాగా బాయ్‌ఫ్రెండ్‌ను ఆకాశానికెత్తేసింది అవికాగోర్. మిలింద్ గురించి మాట్లాడుతూ..’మిలింద్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. నా బలం, సామర్థ్యాన్ని గుర్తించా. నన్ను నేను నమ్ముకుని ప్రస్తుతం నేను చేస్తున్న దాని కంటే మరింత ఉత్తమంగా పనిచేసేలా మిలింద్ చేశాడు. నా శరీర బరువు తగ్గడం నుంచి నేను నిర్మాతగా మారడంతోపాటు నా జీవితంలోని ప్రతీ విషయంలో మిలింద్ నా వెంటే ఉన్నాడు. మిలింద్ లేకుంటే నేనిక్కడి వరకు వచ్చేదాన్నే కాదు..’అని చెప్పుకొచ్చింది అవికాగోర్.
అవికాగోర్ (Avika Gor), శ్రీరామ్ (Sreeram) లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ (10th Class Diaries). ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివబాలాజీ, మధుమిత, శ్రీనివాస్‌రెడ్డి, హిమజ, అర్చన కీ రోల్స్ చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

