Kanguva | కంగువలా ఆరు స్క్రిప్టులున్నాయి.. డైరెక్టర్ శివ కామెంట్స్ వైరల్
Kanguva | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ (Siva) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం కంగువ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య (Suriya) టైటిల్ రోల్లో నటించగా.. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది.
Kanguva | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ (Siva) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం కంగువ (Kanguva). పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య (Suriya) టైటిల్ రోల్లో నటించగా.. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది.
కాగా ఇదిలా ఉంటే ప్రమోషనల్ ఇంటర్వ్యూలో శివ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులను నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్పాడు. కంగువలా ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్స్తో ఐదు నుంచి ఆరు స్క్రిప్టులు నా దగ్గరున్నాయి. అవన్నీ డిఫరెంట్ జోనర్లో ఆసక్తికర నేపథ్యాలుంఆయి. దేవుడి ఆశీస్సులతో ఆ సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చాడు శివ. ఒకవేళ కంగువ అన్ని భాషల్లో బాగా వర్కవుట్ అయితే.. అది శివ ఇతర ఇండస్ట్రీల యాక్టర్లలో సినిమాలు చేసేందుకు ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిన కంగువ ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. కంగువ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయగా.. ఓవర్సీస్ విషయానికొస్తే నార్త్ అమెరికాలో Prathyangira, యూకేలో యశ్ రాజ్ ఫిలిమ్స్ , సింగపూర్‌లో హోం స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో Phars రిలీజ్ చేశాయి. కంగువ బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాల్సి ఉంది.
Read Also :
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

