PKSDT | పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. PKSDTపై హైపర్ అప్డేట్
PKSDT | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ఒకటి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham Remake). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కల్యాణ్ లీడ్ రోల్స్ లో PKSDT ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
PKSDT | అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించేందుకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్న వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham Remake). సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej), పవన్ కల్యాణ్ లీడ్ రోల్స్ లో PKSDT ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. త్వరలోనే PKSDT ప్రాజెక్ట్ టైటిల్ ప్రకటన ఉండబోతుందట. ఈ విషయాన్ని కమెడియన్ హైపర్ ఆది ట్వీట్ ద్వారా తెలియజేశాడు. అంతేకాదు సముద్రఖని టీం మే రెండో వారంలో టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్‌తో ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
PKSDT మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
. #PKSDT Title Announcement Soon ⏳️@PawanKalyan 💥@IamSaiDharamTej 💥 pic.twitter.com/R5x2KKynRN
— Hyper Aadi™ (@ComedianAadi) April 24, 2023
Read Also :
Chalaki Chanti | చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్డేట్
Shraddha Das | శ్రద్దాదాస్ సఫారీ రైడ్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Dream Girl 2 | గెట్ రెడీ.. ఆయుష్మాన్ ఖురానా డ్రీమ్ గర్ల్ 2 వచ్చే టైం ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

