Bhavani matha | కండ్లకు గంతలు.. 70 నిమిషాల్లోనే భవానీ మాత విగ్రహం తయారీ
Bhavani matha | హోతి బసవరాజ్ కొంతకాలంగా దేవతల విగ్రహాలను తయారు చేయాలని సంకల్పాన్ని పెట్టుకున్నాడు. గత జనవరి మాసంలో అయోధ్యలో బలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో బలరాముని విగ్రహాన్ని, గత నెలలో వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు.
Bhavani matha | జహీరాబాద్, సెప్టెంబర్ 28 : ప్రముఖ శిల్పకారుడు కండ్లకు గంతలు కట్టుకొని భవానీ మాత విగ్రహాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జహీరాబాద్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు డాక్టర్ హోతి బసవరాజ్ ఆదివారం భవాని మాత విగ్రహాన్ని తయారు చేశాడు. హోతి బసవరాజ్ కొంతకాలంగా దేవతల విగ్రహాలను తయారు చేయాలని సంకల్పాన్ని పెట్టుకున్నాడు.
గత జనవరి మాసంలో అయోధ్యలో బలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్న సమయంలో బలరాముని విగ్రహాన్ని, గత నెలలో వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. తాజాగా భవానీమాతను తలుచుకొని ఏకాగ్రతతో విగ్రహాన్ని కేవలం 70 నిమిషాల్లోనే తయారు చేశాడు. కండ్లకు దంతాలు కట్టుకొని ఏకాగ్రతతో దేవతామూర్తులను తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం భవానీమాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

Read Also :
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
Thorrur | డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రశ్నిస్తే అరెస్టులా?.. బీఆర్ఎస్ నేతలను అర్ధరాత్రి నుంచే అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

