Honey Rose | వీరసింహుని విజయోత్సవం.. స్పెషల్ అట్రాక్షన్‌గా హనీరోజ్
రీసెంట్గా బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy)లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది హనీరోజ్ (Honey Rose). ఈ భామ మీనాక్షి పాత్రలో ఓ వైపు గ్లామరస్‌గా అదరగొడుతూనే.. మరోవైపు సీరియస్ రోల్లోనూ తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది.
చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కేరళ కుట్టి హనీరోజ్ (Honey Rose). ఈ భామ రీసెంట్గా బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్ పోషించిన వీరసింహారెడ్డి (Veera Simha Reddy)లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. హనీరోజ్ మీనాక్షి పాత్రలో ఓ వైపు గ్లామరస్‌గా అదరగొడుతూనే.. మరోవైపు సీరియస్ రోల్లోనూ తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది.
ఈ బ్యూటీ తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యింది. బ్లూ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. గులాబీలా గుబాలిస్తూ.. తన అందంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న హనీరోజ్ స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈవెంట్లో డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు నటీనటులు, సాంకేతి నిపుణులు, ఇతర టీం మెంబర్స్ పాల్గొన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన వీరసింహారెడ్డి జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా కన్నడ యాక్టర్ దునియా విజయ్ కనిపించగా.. అతని భార్య భానుమతి ప్రతాప్ రెడ్డిగా వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీరసింహారెడ్డి విజయోత్సవంలో హనీరోజ్
Gorgeous #HoneyRose at the Veera Mass Blockbuster Celebrations 💥💥
Watch వీరసింహుని విజయోత్సవం Live Now!
– https://t.co/OYdts1a9tU#BlockBusterVeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup pic.twitter.com/S8ltXA3S1H
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2023
Mangli | మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. షో నుంచి తిరిగొస్తుండగా ఘటన..!
Mani Ratnam | కమల్ హాసన్ సినిమాకు మణిరత్నం భారీ స్కెచ్..
Hunt | సుధీర్ బాబు హంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
Butta Bomma | బుట్టబొమ్మ ఫైనల్ అప్డేట్.. గెట్ రెడీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

