రొమాంటిక్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్లేదనిపించిన పూరీ జగన్నాథ్ తనయుడు..

Romantic movie collections | పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా అనిల్ పడూరి తెరకెక్కించిన సినిమా రొమాంటిక్. ఈ సినిమాకు పూరీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. దాంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమాకు తొలిరోజే టాక్ తేడాగా వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదనిపించాయి. సినిమాలో ఉన్న రొమాన్స్ కారణంగా కలెక్షన్స్ వర్కవుట్ అయ్యాయి. ఏకంగా 1.60 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది రొమాంటిక్ సినిమా. కేతిక శర్మ అందాలకు యువత ఫిదా అయిపోయారు. సినిమా ఎలా ఉంది అని అడగడం మానేసి.. కేతిక సంపేసిందిరా బాబూ.. ఏం గ్లామర్ రా నాయనా అది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. కానీ రెండో రోజు నుంచి మాత్రం చాలా చోట్ల కలెక్షన్స్ తగ్గిపోయాయి. సినిమాలో విషయం తక్కువ.. రొమాన్స్ ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ వరకు వెళ్లడానికి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్లు వచ్చాయి. మరి రొమాంటిక్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎన్ని.. ఇంకా ఎన్ని కోట్లు వస్తే సినిమా సేఫ్ అనేది చూద్దాం..
నైజాం: 1.09 కోట్లు
సీడెడ్: 0.58 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.36 కోట్లు
ఈస్ట్: 0.23 కోట్లు
వెస్ట్: 0.17 కోట్లు
గుంటూరు: 0.26 కోట్లు
కృష్ణా: 0.21 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ: 3.05 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.16 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 3.21 కోట్లు షేర్
రొమాంటిక్ సినిమాకు మూడు రోజుల్లో రూ. 3.21 కోట్లు వచ్చాయి. ఈ సినిమాను రూ. 4.82 కోట్లకు అమ్మారు. అంటే మరో కోటిన్నరకు పైగా వస్తేనే కానీ సినిమా సేఫ్ అవ్వదు. ఇప్పటికే చాలా చోట్ల కలెక్షన్ గ్రాఫ్ పడిపోయిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా సిటీస్‌లో కాకుండా జిల్లాల్లో అయితే రొమాంటిక్ వసూళ్లు ( Romantic movie collections ) తక్కువగానే వస్తున్నాయి. మరి వీక్ డేస్ తీసుకొచ్చే కలెక్షన్స్ సినిమా రేంజ్ డిసైడ్ చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ-2019 విన్నర్, రన్నర్ దుర్మరణం
Manchi Rojulochaie | మంచి రోజులు వచ్చాయి సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..
Samantha : సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Puneet Raj Kumar : పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Pawan Kalyan : పవర్ స్టార్ అంటే మండి పడుతున్న పవన్ కళ్యాణ్
వరుడు కావలెను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. టాక్ బాగున్నా వసూళ్లు బాగోలేవే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

