హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం, ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా చిత్రాలు అద్భుతంగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయని సదరు చిత్రాల మేకర్స్ తెలియజేస్తూ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ‘కానిస్టేబుల్ కనకం’లో టైటిల్ రోల్ చేసిన వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ‘ట్రూ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘కానిస్టేబుల్ కనకం’. ఇలాంటి మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. అలాగే.. ఆల్ ఇండియా ర్యాంకర్స్, అనగనగా టీమ్స్‌కు కూడా నా అభినందనలు’ అన్నారు. ఇంకా డైరెక్టర్లు ప్రశాంత్, సందీప్‌రాజ్, జోసఫ్, సన్నీ, నిర్మాత సాయిబాబా, నటులు చైతన్యరావు, హర్ష, రచయిత బి.వి.ఎస్.రవి, ఈటీవీ ప్రతినిథులు సాయికృష్ణ, నితిన్ చక్రవర్తి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?