దీవాన.. ఓ హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ
‘శుభం’ఫేం హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘దీవాన’. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈ వేసవిలో రిలీజ్ కానుంది.
‘శుభం’ఫేం హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘దీవాన’. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. ఈ వేసవిలో రిలీజ్ కానుంది. మంగళవారం సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అగ్ర కథానాయిక సమంత తన సోషల్ మీడియా ద్వారా ఈ పాటను రిలీజ్ చేశారు.
‘వసంతకోకిల, 7/జి బృందావన్ కాలనీ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఇది హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీ. మున్నా అనే మిడిల్‌క్లాస్ అబ్బాయి జీవన ప్రయాణం ఈ సినిమా’ అని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెలిపారు. ‘ఈ సినిమా తర్వాత జనాలు నన్ను చూసే విధానం మారుతుంది. ఈ కథ విన్న ఎైగ్జెట్మెంట్ ఇంకా నాలో తగ్గలేదు. కమల్‌హాసన్‌కి ‘సద్మా’, నాగార్జునకి ‘గీతాంజలి’, పవన్‌కు ‘తొలిప్రేమ’, విజయ్ దేవరకొండకు ‘అర్జున్‌రెడ్డి’, నాకు ‘దీవాన’ ’ అని నమ్మకంగా చెప్పారు హీరో హర్షిత్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

